Andhra Pradesh: Chandrababu Naidu turns 70, CM Jagan Reddy, Chiranjeevi greet him
#HappyBirthdayCBN
#HBDVisionaryCBN
#HBDPeoplesLeaderCBN
#HappyBirthdayChandraBabuNaidu
#Chandrababunaidu
#tdp
#telugudesamparty
#cbn
#ncbn
#ysjagan
#megastarchiranjeevi

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ వయస్సులో కూడా చంద్రబాబు రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఏపీ ప్రతిపక్షనేతగా నిత్యం ప్రజల తరపున ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఇటు రాష్ట్రస్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. తనతో ఉన్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.